Sunday, September 27, 2020

AP WSVS Reaches 1 Crore Services From Sachivalayam

 


Friday, September 11, 2020

AP GramaWardSachivalayam Hall tickets Downloading Link



Click Here for Hall tickets Downloading

Monday, September 7, 2020

*వైయస్సార్ బీమా సర్వే చేయు విధానం:*

*రైసు  కార్డు కలిగిన వారికి ఈ సర్వే చేయవలెను:*


*1.గ్రామ వార్డు వాలంటీర్ అప్లికేషన్ లో వైయస్సార్ భీమా అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి...*

*2. కుటుంబ పెద్దను ఎంచుకో వలెను. కుటుంబ పెద్ద అనగా ఎవరైతే ఆదాయం సంపాదిస్తున్నారు వారిని ఎంచుకోవాలి...*

*3. జన్ ధన్  ఖాతా ఉందా లేదా ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి...*

*4. మీకు పొదుపు ఖాతా ఉందా లేదా అని అడుగుతుంది ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి...*

*5. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి...*

*6. నామిని పేరును సెలెక్ట్ చేసుకోవాలి...*

*7. నామిని కుటుంబ పెద్ద తో సంబంధం ఎంచుకోవాలి...*

*8.వారి యొక్క కులము ఎంచుకోవాలి...*

*9.నామినికి పొదుపు లేక జన్ ధన్ ఖాతా ఉందా లేదో ఎంచుకోవాలి...*

*10.చివరగా సబ్మిట్ చేయవలెను...*