Benefits of Andhra Pradesh Govt Schools
*గ్రామ మరియు పట్టణం లోని*
*తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి*
*ప్రకటన*
*మీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి*
*2020-21విద్యాసంవత్సరానికి పాఠశాల లో చేరుటకు ఆహ్వానం*
*మీడియం*
🙏 *100%ఇంగ్లీష్ మీడియం*
🙏 *మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు కి ఉపయోగం*
🙏 *అడ్మిషన్ ఫీజు: 0*🙏
🙏 *యూనిఫామ్ 3 జతలు ఉచితం*🙏
🙏 *స్కూల్ బ్యాగ్ ఉచితం*
🙏 *షూ ఉచితం*
🙏 *నోటుబుక్స్ ఉచితం*
🙏 *Textbooks ఉచితం*
🙏 *భోజనం ఉచితం*
🙏 *అమ్మలు క్యారేజీ*
*పెట్టనవసరం లేదు*
🙏 *టీచర్స్*
*100%ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్*
😊 *ఈ సంవత్సరం నుండి మన పిల్లలను ప్రభుత్వ బడికి పంపిద్దాం* 😊
🙏 *భావి భారత పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకోనిద్దాం*🙏
*గమనిక :*
*✊డబ్బులు ఊరికే రావు ✊*
*దయచేసి చదువును కొనకండి*.....
🙏 ఇట్లు 🙏
పాఠశాలయాజమాన్యం
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home